ఈ రోజు వేదమాత గాయత్రి దేవి జయంతి. పార్వతీదేవికి సొంతమైన ఆత్మసౌందర్యం, సాహసం, లక్ష్మీదేవికి చెందిన సౌకుమార్యం, ఐశ్వర్యం, సరస్వతీదేవి అందమైన రూపం, విజ్ఞానం.. కలబోసిన రూపం గాయత్రీ రూపం. మూడు ప్రధాన అధిదేవతల లక్షణాలు కలిగి, పరమాత్మకు మాత్రమే సాధికారత కలిగిన వేదవిజ్ఞానానికి, స్త్రీరూప వేద నిధి గాయత్రీ. అందుకే వేదమాతగా కొలవబడుతున్నది. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం జ్యేష్ఠ శుక్ల పక్ష ఏకాదశి రోజు గాయత్రీ రూపం అవతరించినది అని కథనం. గాయత్రీదేవి గురించి, గాయత్రీ మంత్ర విశిష్టత గురించి, మంత్రోచ్చారణ ద్వారా కలిగే ఉపయోగాలు గురించి బ్రహ్మర్షి విశ్వామిత్ర ప్రపంచానికి పరిచయం చేశారు.ఈ రోజు భక్తులు గాయత్రీ మంత్ర జపం చేయడం ద్వారా తమ అజ్ఞానం తొలగి హేతు బద్ద విజ్ఞానం లభిస్తుంది అని నమ్మకం. గాయత్రీ జయంతి తిథి నిర్ణయంలో ఏకాభిప్రాయం లేనందువలన, దేశంలో ఎక్కువ ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి రోజు గాయత్రీ జయంతి జరుపుకుంటారు.
Related Posts
దసరా శరన్నవరాత్రులుః కనకదుర్గాదేవి అలంకరణ రహస్యం
Spread the loveSpread the loveTweetదసరా శరన్నవరాత్రుల్లో తొమ్మిదోరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు కనకదుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. ఈరోజు మహా దుర్గాష్టమి కావడంతో అమ్మవారిని శోభాయమానమైన రత్నాలంకారాలతో అలంకరిస్తారు.…
Spread the love
Spread the loveTweetదసరా శరన్నవరాత్రుల్లో తొమ్మిదోరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు కనకదుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. ఈరోజు మహా దుర్గాష్టమి కావడంతో అమ్మవారిని శోభాయమానమైన రత్నాలంకారాలతో అలంకరిస్తారు.…
సోమవారం శివుడికి దీపారాధన ఎలా చేయాలి
Spread the loveSpread the loveTweetసోమవారం శివుడికి దీపారాధన చేయడం అనేది హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన, ఆధ్యాత్మికమైన ఆచారం. సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు, ఎందుకంటే…
Spread the love
Spread the loveTweetసోమవారం శివుడికి దీపారాధన చేయడం అనేది హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన, ఆధ్యాత్మికమైన ఆచారం. సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు, ఎందుకంటే…
ఇంద్రకీలాద్రి దేవీ నవరాత్రుల్లో అమ్మవారి అలంకారాలు ఇవే
Spread the loveSpread the loveTweetఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి నవరాత్రలు ప్రారంభం కానున్నాయి. ఈ నవరాత్రోత్సవాలు అక్టోబర్ 2 వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రతీ ఏడాది అమ్మవారిని…
Spread the love
Spread the loveTweetఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి నవరాత్రలు ప్రారంభం కానున్నాయి. ఈ నవరాత్రోత్సవాలు అక్టోబర్ 2 వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రతీ ఏడాది అమ్మవారిని…