సూర్యదోషం ఉన్నవారు రాత్రి నిద్రపోయే ముందు మంచం కింద రాగిపాత్రలో నీటిని నింపి పెట్టుకోవాలి. చంద్రదోషం నుంచి బయటపడాలంటే వెండి పాత్రలో నీటిని పోసి మంచంకింద ఉంచుకోవడంగాని లేదా వెండి ఆభరణాలను దిండుకింద ఉంచుకోవడంగాని చేయాలి. మంగళదోషం నుంచి బయటపడాలంటే కంచు పాత్రలో నీటిని పోసి మంచం కింద ఉంచుకోవాలి. జాతకంలో బుధ దోషం ఉన్నట్టైతే రాత్రి పడుకునే ముందు దిండుకింద బంగారు ఆభరణాలను ఉంచుకోవాలి. గురుదోషం ఉన్నవారు పసుపు ముద్దను గుడ్డలో చుట్టి తలకిందపెట్టుకోవాలి. ప్రతిరోజూ తప్పనిసరిగా నుదిటిపై తిలకం దిద్దుకోవడం వలన రాహు దోషం నుంచి బయటపడతారు. జంతువులకు ఆహారాన్ని అందించడం వలన కేతువు సంతోషిస్తాడు. ఫలితంగా ఈ దోషం ఉన్నవారికి మంచి చేస్తాడు. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే వెండి చేపను దిండుకింద ఉంచుకోవాలి. నీలం రంగు రత్నాన్ని దిండుకింద ఉంచుకోవడమో లేదా ఇనుప పాత్రలో నీటిని నింపి మంచం కింద ఉంచుకోవడమో చేయడం వలన శనీశ్వరుని దోషం నుంచి బయటపడతారు.
Related Posts
తిరుమల బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈ విషయాలు మీకు తెలుసా?
Spread the loveSpread the loveTweetనిత్యకళ్యాణం పచ్చతోరణం తిరుమల అంటే మనకు గుర్తుకు వచ్చేది నిత్య కళ్యాణం పచ్చతోరణం. బ్రహ్మాండనాయకుని వైభవాన్ని, ఆయనకు నిర్వహించే వైభవోపేతమైన ఉత్సవాలను ఎంత చెప్పినా…
Spread the love
Spread the loveTweetనిత్యకళ్యాణం పచ్చతోరణం తిరుమల అంటే మనకు గుర్తుకు వచ్చేది నిత్య కళ్యాణం పచ్చతోరణం. బ్రహ్మాండనాయకుని వైభవాన్ని, ఆయనకు నిర్వహించే వైభవోపేతమైన ఉత్సవాలను ఎంత చెప్పినా…
ఆ భూమిని రక్షిస్తున్న కాంతారా గ్రామదేవతలు
Spread the loveSpread the loveTweetకాంతారా సినిమాలో కనిపించిన పంజోర్లి, గుళిగ దేవతలు కేవలం సినిమాకథలో సృష్టించిన పాత్రలు కావు. అవి తుళునాడులోని గిరిజన సంప్రదాయంలో శతాబ్దాలుగా ఆరాధించబడుతున్న దైవశక్తులు.…
Spread the love
Spread the loveTweetకాంతారా సినిమాలో కనిపించిన పంజోర్లి, గుళిగ దేవతలు కేవలం సినిమాకథలో సృష్టించిన పాత్రలు కావు. అవి తుళునాడులోని గిరిజన సంప్రదాయంలో శతాబ్దాలుగా ఆరాధించబడుతున్న దైవశక్తులు.…
గోవిందరాజ స్వామి ముత్యపు పందిరి వాహన సేవ
Spread the loveSpread the loveTweetతిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై భక్తులను కటాక్షించారు. రాత్రి 7…
Spread the love
Spread the loveTweetతిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై భక్తులను కటాక్షించారు. రాత్రి 7…