పరాశర సంహిత ప్రకారం జ్యేష్ఠ శుక్లపక్ష దశమి రోజు ఆంజనేయస్వామికీ, ఆరవ సూర్యుని స్థానంలో ఉన్న సూర్య భగవానుని కుమార్తె సువర్చలాదేవి కి వివాహం జరుగుతుంది అని కథనం. రామాయణం,ఇతర పురాణాల ప్రకారం, చిరంజీవి అయిన హనుమంతుడు బ్రహ్మచారి. కానీ బ్రహ్మ వైవర్తపురాణము ప్రకారం హనుమంతుడు రాబోయే కాలంలో బ్రహ్మ స్థానాన్ని అందుకునే 9వ బ్రహ్మ అని, బ్రహ్మ స్థానంలో ఉండే శక్తివంతునికి, స్తీరూప శక్తి తోడు ఖచ్చితంగా ఉండాలనే నిభందనలు ఉండటంతో, అప్పటికే సూర్యభగవానుడు, హనుమంతుడికి తన కుమార్తె సువర్చలను ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకోవడం వలన, ఈ రోజు హనుమంతుని కి వివాహము జరుగుతుంది అని కథనం. అందువలన ఈ రోజు శ్రీ సువర్చలా సమేత ఆంజనేయ స్వామి కళ్యాణం భక్తులు జరుపుకుంటారు.
Related Posts

వాల్మీకి రామాయణంలో ఊర్మిళ పాత్రను నేటి సమాజం ఎలా అర్ధం చేసుకోవాలి
రామాయణం అంటే వాల్మీకి రచించిన రామాయణమే గుర్తుకు వస్తుంది. వాల్మీకి రామాయణాన్ని ఆధారం చేసుకొని ఎందరో కవులు, రచయితలు వివిధ రకాలైన రామాయణాలు, ఉపాఖ్యానాలు, కథనాలు రచించారు.…
రామాయణం అంటే వాల్మీకి రచించిన రామాయణమే గుర్తుకు వస్తుంది. వాల్మీకి రామాయణాన్ని ఆధారం చేసుకొని ఎందరో కవులు, రచయితలు వివిధ రకాలైన రామాయణాలు, ఉపాఖ్యానాలు, కథనాలు రచించారు.…

అమావాస్య రోజున ఈ పనులు అస్సలు చేయకూడదు
అమావాస్య అనగానే చాలామందికి భయం, అపశకునం, అసౌభాగ్యం అనే భావనలు తలదన్నుతాయి. అయితే ధర్మశాస్త్రాల ప్రకారం అమావాస్య రోజు విశిష్టమైనదే అయినప్పటికీ, కొన్ని నియమాలు పాటించకపోతే అది…
అమావాస్య అనగానే చాలామందికి భయం, అపశకునం, అసౌభాగ్యం అనే భావనలు తలదన్నుతాయి. అయితే ధర్మశాస్త్రాల ప్రకారం అమావాస్య రోజు విశిష్టమైనదే అయినప్పటికీ, కొన్ని నియమాలు పాటించకపోతే అది…

కరుణించిన శివయ్య…శ్రీశైలంలో ఉచిత సర్పదర్శనం…ఇవే నిబంధనలు
శ్రీశైలం… నంద్యాల జిల్లాలో కొలువైన అత్యంత పవిత్రమైన శైవక్షేత్రం. ఇక్కడ వెలసిన మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారి ఆలయం ఎంతో మందికి ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదిస్తోంది. ఈ…
శ్రీశైలం… నంద్యాల జిల్లాలో కొలువైన అత్యంత పవిత్రమైన శైవక్షేత్రం. ఇక్కడ వెలసిన మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారి ఆలయం ఎంతో మందికి ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదిస్తోంది. ఈ…