వరంగల్ ఖాజీపేటలోని శ్వేతార్క మూలగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి ఆర్చకులు విశేషమైన పూజలు నిర్వహించారు. స్వామివారికి వివిధ రకాలైన ద్రవ్యాలతో అభిషేకం చేసిన తరువాత స్వామిని అద్భుతంగా అలంకరించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా జరిగిన ఈ పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్వహించిన అన్నదానం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Related Posts

తిరుమల శ్రీవారికి అలంకరించే మాలలు ఎలా తయారవుతాయో తెలుసా?
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి అలంకారంలో పుష్పమాలలకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. దేవుని దర్శనం పొందే భక్తులకు మొదట కనిపించేది ఆ మహిమాన్వితమైన అలంకారమే. ఆ అలంకారంలో…
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి అలంకారంలో పుష్పమాలలకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. దేవుని దర్శనం పొందే భక్తులకు మొదట కనిపించేది ఆ మహిమాన్వితమైన అలంకారమే. ఆ అలంకారంలో…

జ్యేష్టపూర్ణిమ వ్రతం విశిష్టత ఏమిటి?
జ్యేష్ఠ పూర్ణిమ వ్రతం – విశేషతలు, మహత్యం, పూజా విధానం తేదీ: జూన్ 11, 2025 (బుధవారం) పౌర్ణమి తిథి: జ్యేష్ఠ మాస పౌర్ణమి – పవిత్రత,…
జ్యేష్ఠ పూర్ణిమ వ్రతం – విశేషతలు, మహత్యం, పూజా విధానం తేదీ: జూన్ 11, 2025 (బుధవారం) పౌర్ణమి తిథి: జ్యేష్ఠ మాస పౌర్ణమి – పవిత్రత,…

అవసరం కోసం మోసం చేయాలని చూస్తే… ఈ నీతికథ చదవండి
మనం ఎప్పుడు మరణిస్తాం అంటే చెప్పడం కష్టం. మనకు నచ్చనపుడు మరణించే అవకాశం ఉండదు. నచ్చినంత కాలం బతికే అవకాశం కూడా ఉండదు. కానీ భీష్ముడు అలా…
మనం ఎప్పుడు మరణిస్తాం అంటే చెప్పడం కష్టం. మనకు నచ్చనపుడు మరణించే అవకాశం ఉండదు. నచ్చినంత కాలం బతికే అవకాశం కూడా ఉండదు. కానీ భీష్ముడు అలా…