అసలు మనకే రి-యూనియన్ పార్టీ అంతే ఎంత exciting ఉంటుంది కదా… అరే మన ఫ్రెండ్స్ అందరిని కలవచ్చు, అందరితో పాత జ్ఞపకాలు గుర్తు తెచ్చుకోవచ్చు… అబ్బా ఊహే ఎంత బాగుంటుంది కదా!
మరి అలాంటిది 80s నాటి కలాం హీరోస్ కలిస్తే ఇంకా ఆ ఫన్ ని ఆపగలమా??? సూపర్ కదా… చిరంజీవి, వెంకటేష్, రాధా, రాధికా, మీనా అబ్బో ఇలా చాల మంది హీరోస్ హెరొఇనెస్ మొత్తం కలిపి ఒక ౩౦ మంది దాకా చెన్నై లో కలిశారు… అసలు ఈ పార్టీ ని హోస్ట్ చేసింది Rajkumar Sethupathy and శ్రీప్రియ… వాళ్లిద్దరూ ఎంత చక్కగా ఆరెంజ్మెంట్స్ చేసారో అని అందరు ఆక్టర్స్ పొగిడేస్తున్నారో…
అలానే ఇటు చిరు నుంచి, మీనా, రాధికా, ఇంకా చాల మంది యాక్టర్స్ సోషల్ మీడియా లో తమ పిక్స్ షేర్ చేసి, ఫాన్స్ ని ఖుష్ చేసారు… మీరు చూసేయండి… ఇంకా ఈ పార్టీ స్పెషలిటీ ఏంటంటే అందరు cheetah తేమేడ్ outfits వేసుకున్నారు…





Chiranjeevi
Venkatesh Daggubati
Naresh Vijay Krishna
Meena Sagar
https://www.instagram.com/p/DPao6gbkjj0/?img_index=3
Suhasini Maniratnam