నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా చూసాక అసలు సూపర్ అనిపించింది కదా… ఇక ఇప్పుడు దానికి సీక్వెల్ వస్తుందంటే, ఇంకెన్ని ఎక్సపెక్టషన్స్ ఉండాలి???
సో, రెడీ అయిపోండి… డిసెంబర్ 5th న సినిమా రిలీజ్ అవ్వబోతోంది. అందుకే నిన్న జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మళ్లి కొత్త టీజర్ లాంచ్ చేసారు. ఆ టీజర్ చుస్తే మతి పోవాల్సిందే! శత్రువులు భారత దేశం మీద కుట్ర పన్ని, మన ధర్మాల మీదే టార్గెట్ చేస్తే, బాలయ్య అఖండ గా అందరి అడ్డుకోవడం, ఆ డైలాగ్స్ అన్ని సూపర్.
ఇక అఖండ సినిమా లో మనం చూసినట్టు, బాలయ్య రెండు రోల్స్ లో కనిపించనున్నాడు… అందుకే పెద్దనాన్న అని పిలవగానే, మన అఖండ దేశాన్ని, కుటుంబాన్ని కాపాడడానికి వస్తాడు… ఇక విలన్ అది పినిశెట్టి ని భయంకరంగా చూపించినట్టు మరి వీళ్లిద్దరి ఫైట్ ఎలా ఉంటుందో చూడాలి…
అలాగే నిన్న జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా మళ్లి ఒకసారి చూసేయండి…