మన రాజమౌళి మహేష్ బాబు ల వారణాసి సినిమా గురించి తెలిసిందే కదా… ఈ సినిమాలో ప్రియాంక చోప్రా మందాకినీ గా, ప్రిథ్వీరాజ్ కుంభ గా ఇంకా మన మహేష్ రుద్రా గా కనిపించనున్నారు. మొన్నే కదా టైటిల్ లాంచ్ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీ లో గ్రాండ్ గా జరిగింది.

ఇంకా సినిమా రిలీజ్ కి ఆల్మోస్ట్ ఒకటిన్నర సంవత్సరం ఉండగా, ప్రొమోషన్స్ గట్టిగా జరుగుతున్నాయి. ఇందాకే సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ లో మహేష్ బాబు ఆవు పై వచ్చే సీన్ ‘BEHIND THE SCENES ‘ వీడియో వదిలారు…
సూపర్ అసలా… టైటిల్ లాంచ్ ఈవెంట్ కె ఇంతుంటే, ఇంకా ట్రైలర్, టీజర్, అబ్బో చాల ఈవెంట్స్ ఉన్నాయ్… అందుకే అంచనాలు కూడా పీక్స్ లో ఉన్నాయ్!