నాగ చైతన్య శోభిత పెళ్లి చేసుకుని అప్పుడే ఏడాది గడచిపోయింది… ఈరోజే లాస్ట్ ఇయర్ ఘనంగా అక్కినేని వారింట అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరిద్దరి పెళ్లి జరిగింది. పెళ్లి రోజు సందర్బంగా శోభిత ఎంతో ముచ్చటైన పెళ్లి వీడియో షేర్ చేసి ఫాన్స్ ని ఖుష్ చేసింది.
ఆ వీడియో చూస్తుంటే, శోభిత కళ్ళల్లో ఆనందం, చైతన్య ప్రేమ తో తాళి కడుతున్న సందర్భం, నాగార్జున కళ్ళల్లో తండ్రి గా గర్వ పడిన క్షణం… అబ్బో చాల చూడదగిన మూమెంట్స్ ఉన్నాయ్.

అలానే తన ప్రేమ గురించి నాగ చైతన్య, శోభిత లు కూడా మాట్లాడిన మాటలు ఎంతో ముచ్చట గా అనిపించాయి… శోభిత ఎప్పుడు తన సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటూ చైతన్య తో పిక్స్ షేర్ చేస్తూనే ఉంటుంది… ఈ anniversary సందర్బంగా మళ్ళి ఒక మంచి వీడియో షేర్ చేసి నెటిజన్స్ మనసు గెలుచుకుంది.
హ్యాపీ వెడ్డింగ్ Anniversary చైతన్య శోభిత…