మన ప్రభాస్ మన డార్లింగ్ రాజా సాబ్ సినిమా చూడడానికి అందరం వెయిటింగ్ కదా… ఈ సినిమా సంక్రాంతి పండగ సందర్బంగా జనవరి 9th న రిలీజ్ అవ్వడానికి రెడీ గా అంది. అందుకే సినిమా టీం కూడా ప్రమోషన్స్ తో ఫాన్స్ ని ట్రీట్ చేస్తున్నారు…
మొన్నే రాజా సాబ్ సినిమా నుంచి “రెబెల్ సాబ్…” అని టైటిల్ సాంగ్ రిలీజ్ అయ్యింది… అందులో ప్రభాస్ సూపర్ గా కనిపించి హైప్ పెంచేసాడు… ఇక ఈరోజు ఆ పాట లిరిక్ షీట్ రిలీజ్ చేసి, ఆ పాట ని అందరు పడుకునేలా చేసారు…
ఈ సినిమా ట్రైలర్ కూడా బాగుంది… ప్రభాస్ ఇందులో two రొల్స్… ఒకటి తాతా ఇంకోటి మనవడిగా కనిపించనున్నాడు… ఐతే ప్రభాస్ సంజయ్ దత్ మహల్ లోకి ఎందుకు వెళ్ళాడు, ఆ దయ్యం బంగారాన్ని ఎందుకు తీసుకున్నాడు అనేదే ప్రశ్న. ఇక ఈ సినిమా లో నిధి హీరోయిన్! సో, మళ్ళి థియేట్రికల్ ట్రైలర్ కోసం అందరు వెయిటింగ్…