టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతెనేని ఆంధ్ర కింగ్ సినిమా తో మళ్ళి గట్టి కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు… స్టార్టింగ్ లో మంచి సినిమాలు చేసి, యూత్ ఐకాన్ అయ్యాడు కానీ, మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి… ఐతే ఇప్పుడు మళ్ళి తనకి సూట్ అయ్యే యూత్ లవ్ స్టోరీస్ వైపు మళ్ళి మంచి సినిమా తో మన ముందుకు వస్తున్నాడు.
ఆంధ్ర కింగ్ సినిమాలో ఉపేంద్ర కి పెద్ద ఫ్యాన్ గా కనిపిస్తాడు… అలానే ఇది ఒక ఫస్ట్ సినీ ఫ్యాన్ స్టోరీ అని చాల బాగుటుందని చెప్తున్నారు… రిలీజ్ డేట్ దెగ్గర పడుతుంది కాబట్టి, ప్రొమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయ్.
ఇందాకే “PUPPY SHAME …” సాంగ్ ని సోషల్ మీడియా లో రిలీజ్ చేసారు… ఈ సాంగ్ కి ఉన్న మరో ప్రత్యేకత, రామ్ స్వయంగా పడటం… అందుకే రామ్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ సాంగ్ లో రామ్ ఒక ఫ్యాన్ గా కనిపించి అదరగొట్టాడు…
ఈ సినిమా ని మహేష్ బాబు డైరెక్ట్ చేసాడు… ఈ సినిమా లో రామ్ తో పాటు, భాగ్యశ్రీ, రావు రమేష్, రాహుల్ రామకృష్ణ, సత్య, మురళి శర్మ కూడా ఉన్నారు.
ఆంధ్ర కింగ్ తాలూకా 28th నవంబర్ న థియేటర్ లో రిలీజ్ అవ్వబోతోంది…