అసలు ఒకప్పుడు హిందీ సినిమాలంటే అందరికి చాల ఇష్టం ఉండేది… కానీ ఇప్పుడు ఆ ప్యాషన్ పోయింది… కానీ మారిన తరం లాగ, కథలు కూడా ఇప్పుడు మారుతున్నాయి. మొన్నే ‘సైయారా’ పెద్ద హిట్ అయ్యింది కదా. ఇప్పుడు ‘తమ్మ’ హిట్ అయ్యేలా ఉంది… ఇందాకే ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది అందుకే అందరు ఈ మాట అంటున్నారు…
ఇంతలో మనం MUNJYA , భేదియ, స్త్రీ సినిమాల యూనివర్స్ లో ఒక భాగం… ట్రైలర్ లో రష్మిక ని ఒక వాంపైర్ గా చూపించి, ఆయుష్మాన్ ఖురానా ని హీరో గా చూపించారు… కానీ రష్మిక ఆయుష్మాన్ ని కొరకగానే, అతను కూడా వాంపైర్ అయిపోతాడు. కానీ అది బయటికి చెప్పలేక, తండ్రి పరేష్ రావల్ కి చెప్పలేక సతమతమవుతాడు కానీ అదంతా నవ్వు తెప్పిస్తాడు. అలా వాంపైర్ యూనివర్స్ లో జెరిగే యుద్ధాల్లో కూడా భాగమవుతాడు. సో, మరి లాస్ట్ కి ఎం జరిగింది, యుద్ధం లో గెలుస్తాడా, రష్మిక ని పెళ్లి చేసుకుంటాడా అని తెలుసుకోవాలంటే సినిమా చూడాలి…
ఈ సినిమా ఈ దీపావళి సందర్బంగా 21st అక్టోబర్ న రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది…