ఉత్తరాంధ్ర కల్పవల్లి,విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారిని గోవా రాష్ట్ర గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు సోమవారం సందర్శించుకున్నారు. గవర్నర్‌గా బాధ్యతలను స్వీకరించి తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన అశోక్‌గజపతి, అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అధికారులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. పూజారులు ప్రత్యేక ఆశీర్వచం పలికి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం సహాయ కమిషనర్ శిరీష, సూపరింటిండెంట్ వైవి రమణి, ఇతర అధికారులు, పూజారులు, నాయకులు పాల్గొన్నారు.
Related Posts
వందేమాతరం స్ఫూర్తిని భావి తరాలకు అందించే బాధ్యత మనదే – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Spread the loveSpread the loveTweet“మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ రణ నినాదంలా నిలిచింది వందేమాతరం. శ్రీ బంకిమ్ చంద్ర ఛటర్జీ గారు రాసిన…
Spread the love
Spread the loveTweet“మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ రణ నినాదంలా నిలిచింది వందేమాతరం. శ్రీ బంకిమ్ చంద్ర ఛటర్జీ గారు రాసిన…
గుడ్‌న్యూస్ః మధ్యప్రదేశ్‌లో భారీ బంగారం గనులు
Spread the loveSpread the loveTweetమధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ సమీపంలో జీఎస్ఐ సంస్థ బంగారం గనులను గుర్తించింది. జీఎస్ఐ సర్వే ఫలితాల ఆధారంగా సుమారు 100 హెక్టార్ల విస్తీర్ణంలో లక్షల టన్నుల…
Spread the love
Spread the loveTweetమధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ సమీపంలో జీఎస్ఐ సంస్థ బంగారం గనులను గుర్తించింది. జీఎస్ఐ సర్వే ఫలితాల ఆధారంగా సుమారు 100 హెక్టార్ల విస్తీర్ణంలో లక్షల టన్నుల…