గత ఎన్నికల సమయంలో కుప్పానికి నీరు అందిస్తామని గతంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన ఈ హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నాడని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కుప్పానికి నీళ్లు రాకుండా చాలా మంది అడ్డుకున్నారని, ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుపడినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే నీటిని తీసుకురావడాన్ని అడ్డుకోలేకపోయారని అన్నారు. కుప్పంలోని పరమ సముద్రానికి నీటిని మళ్లించిన తీరును ఓ యూట్యూబర్ తన ఛానల్‌లో పెట్టగా, దానిని నారా లోకేష్ షేర్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని మళ్లించి రాయలసీమలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. ఇందులో భాగంగానే కుప్పానికి కూడా నీటిని తరలించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.
Related Posts

ఇక నుంచి ఐశ్వర్యారాయ్ ఫొటోలు వాడితే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే…
Spread the loveSpread the loveTweetమాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా??? తన అందం తో నటన తో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్…
Spread the love
Spread the loveTweetమాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా??? తన అందం తో నటన తో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్…

రెండు దేశాల మద్య రగడకు శివాలయం ఎలా కారణమైంది?
Spread the loveSpread the loveTweetథాయిలాండ్ మరియు కంబోడియా సరిహద్దుల్లో జరుగుతున్న ఘర్షణలు ఒక చారిత్రక దేవాలయం చుట్టూ ఉద్భవించిన ఉద్రిక్తతల కారణంగా రాజకీయ, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక అంశాలను…
Spread the love
Spread the loveTweetథాయిలాండ్ మరియు కంబోడియా సరిహద్దుల్లో జరుగుతున్న ఘర్షణలు ఒక చారిత్రక దేవాలయం చుట్టూ ఉద్భవించిన ఉద్రిక్తతల కారణంగా రాజకీయ, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక అంశాలను…

ప్రపంచంలో ఏకాకిగా మారనున్న అమెరికా?
Spread the loveSpread the loveTweetఈ టైటిల్ చూసి చాలా మంది నవ్వుకుంటూ ఉండొచ్చు… లేదా అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశం ఏకాకిగా ఏలా మారుతుంది అని ప్రశ్నించే…
Spread the love
Spread the loveTweetఈ టైటిల్ చూసి చాలా మంది నవ్వుకుంటూ ఉండొచ్చు… లేదా అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశం ఏకాకిగా ఏలా మారుతుంది అని ప్రశ్నించే…