Spread the love
- ఉదయం 10 గం.కి కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో మత్స్యకార ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీతో సమావేశమవుతారు.
- ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలపై చర్చిస్తారు.
- మధ్యాహ్నం 2 గం.కు పిఠాపురం నియోజక వర్గం ఉప్పాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.