కాజీపేట స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ దివ్య క్షేత్రంలో బుధవారం 2025 గణపతి నవరాత్రి ఉత్సవ కళ్యాణోత్సవ వేడుక పాత్రికేయ నిర్వహించారు. ఇందులో దేవాలయ వ్యవస్థాపక చర్మం అయినవోలు వెంకటేశ్వర శర్మ దేవాలయ వైదిక కార్యక్రమ నిర్వాహకులు అయినవోలు రాధాకృష్ణశర్మ దేవాలయ పరిపాల నిర్వాహకులు అయినవోలు సాయి కృష్ణ శర్మ మరియు దీక్ష గురు స్వాములు దేవులపల్లి సదానందం కమిటీల భాస్కరరావు దేవాలయం మేనేజర్ లక్క రవి అశిష్టమైన దుర్గం సుదీర్ తదితరులు పాల్గొని దేవాలయంలో జరిగే నవరాత్రి ఉత్సవాల వివరాలు వివరంగా తెలిపారు. 16 రోజుల పాటుగా జరిగే ఈ నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేస్తామని తెలియజేశారు. ప్రతిరోజు జరిగే వివిధ కార్యక్రమాలు, అభిషేకాలు హోమాలు ప్రత్యేక పూజలు జేష్ఠ దేవి పూజలు పూజలు తాంత్రిక పూజలు లక్ష గరిక పూజలు ఇత్యాది విశేషంగా జరుగుతాయని తెలిపారు. ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 6 తేదీ వరకు జరిగే ఈ యొక్క నవరాత్రులను విజయవంతం చేస్తామని తెలిపారు.
Related Posts
అయోధ్యలో దీపోత్సవం…
Spread the loveSpread the loveTweetఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో సరయు నదీ తీరం మరోసారి ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. ప్రతి ఏడాది దీపావళి సమయంలో దీపోత్సవం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితి. కాగా,…
Spread the love
Spread the loveTweetఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో సరయు నదీ తీరం మరోసారి ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. ప్రతి ఏడాది దీపావళి సమయంలో దీపోత్సవం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితి. కాగా,…
ఉత్తరాంధ్ర ఇలవేల్పును దర్శించుకున్న ఏపీ అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ
Spread the loveSpread the loveTweetఏపీ అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ గురువారం విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుంది. నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడిలో కొలువైన అమ్మవారిని…
Spread the love
Spread the loveTweetఏపీ అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ గురువారం విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుంది. నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడిలో కొలువైన అమ్మవారిని…
Sirimanu జాతర భద్రత కోసం సరికొత్త టెక్నాలజీ
Spread the loveSpread the loveTweetవిజయనగరంలో పైడితల్లి అమ్మవారి జాతర కు సాంకేతిక పరిజ్ఙానంతో పాటు ఆర్మ్ డ ఫోర్స్ ను వాడుతోంది పోలీస్ శాఖ. ఎనిమిది నెలల క్రితం…
Spread the love
Spread the loveTweetవిజయనగరంలో పైడితల్లి అమ్మవారి జాతర కు సాంకేతిక పరిజ్ఙానంతో పాటు ఆర్మ్ డ ఫోర్స్ ను వాడుతోంది పోలీస్ శాఖ. ఎనిమిది నెలల క్రితం…