పంచాంగం – జూన్‌ 6, శుక్రవారం

Panchangam – June 6, 2025, Friday

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

ఈరోజు జ్యేష్ట మాస శుక్ల పక్ష ఏకాదశి తిథి ఈరోజు రా.04.47 వరకూ, హస్తా నక్షత్ర ఉ.06.34 వరకూ తదుపరి చిత్త నక్షత్రం , వ్యతీపాత యోగం ఉ.10.13 వరకూ తదుపరి వరీయన యోగం,వణిజ కరణం మ.03.31వరకూ తదుపరి భద్ర(విష్టీ) కరణం రా.04.47 వరకూ ఉంటాయి.

సూర్య రాశి: వృషభం (రోహిణీ నక్షత్రం 4వ పాదంలో)
చంద్ర రాశి: కన్యా రాశిలో రా.08.06 వరకూ తదుపరి తులరాశిలో.
నక్షత్ర వర్జ్యం: మ.03.36 నుండి సా.05.24 వరకూ
అమృత కాలం: రా.02.26 నుండి రా.04.14 వరకూ
సూర్యోదయం: ఉ.05.41
సూర్యాస్తమయం: సా.06.49
చంద్రోదయం: మ.02.46
చంద్రాస్తమయం: రా.02.35
అభిజిత్ ముహూర్తం: ప.11.49 నుండి మ.12.41 వరకూ
దుర్ముహూర్తం: ఉ.08.19 నుండి 09.11 వరకూ మరలా మ.12.41 నుండి 01.34 వరకూ
రాహు కాలం: ఉ.10.36 నుండి మ.12.15 వరకూ
గుళిక కాలం: ఉ.07.20 నుండి 08.58 వరకూ
యమగండం: మ.03.32 నుండి సా.05.10 వరకూ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *