వరంగల్ ఖాజీపేటలోని శ్వేతార్క మూలగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి ఆర్చకులు విశేషమైన పూజలు నిర్వహించారు. స్వామివారికి వివిధ రకాలైన ద్రవ్యాలతో అభిషేకం చేసిన తరువాత స్వామిని అద్భుతంగా అలంకరించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా జరిగిన ఈ పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్వహించిన అన్నదానం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Related Posts

Panchangam – 2025 జనవరి 10, శుక్రవారం
ముక్కోటి ఏకాదశి రోజున Panchangam నక్షత్రం వర్జ్యం, యమగండం, అమృతకాలం, దుర్ముహూర్తం ఎలా ఉంది అనే వివరాలను సవివరంగా తెలుసుకుందాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం,…

Sankranti Festival గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు
Sankranti Festival అంటే మనకు గుర్తుకొచ్చేది పల్లెటూర్లే. ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, కోడిపందాలు, జల్లికట్లు. సంక్రాంతికి మనమంతా సొంతూర్లకు వెళ్లి అక్కడే మూడు రోజులపాటు పండుగను జరుపుకుంటాం.…

Horoscope – 2025 ఏప్రిల్ 16, బుధవారం
ఏప్రిల్ 16వ తేదీ బుధవారం రోజున ఏ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. మేషం (Aries) గోచార ఫలితాలు:చంద్రుడు మీ రెండవ…