కాజీపేటలో స్వయంభూవుగా వెలసిన శ్వేతారక మూల గణపతి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ ఉపాలయాల్లో ఒకటైన శ్రీ ప్రహ్లాద నరసింహస్వామి ఆలయంలో విశేషమైన పూజలు నిర్వహించారు. దేవాలయం ఇన్చార్జ్ దేవులపల్లి సదానందం ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. అర్చకులు రోహిత్ ఉపాధ్యాయ హరికృష్ణ స్వామి ప్రత్యేకమైన అభిషేక క్రతువును నిర్వహించారు. ప్రతి స్వాతి నక్షత్రం రోజున ఆలయంలోని ప్రహ్లాద నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామని దేవులపల్లి సదానందం తెలియజేశారు. ఈ పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యకర్తలు సీనమ్మ, అరుణాదేవి, సుప్రజ, వెంటకసాయితేజ, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Related Posts

కూర్మజయంతి విద్యారణ్యస్వామి ఆరాధన విశిష్టతలు
కూర్మ జయంతి విశిష్టత: హిందూ పురాణాలలో విష్ణుమూర్తి 10 అవతారాలలో రెండవ అవతారం కూర్మ అవతారంగా విఖ్యాతి పొందింది. “కూర్మ” అంటే తాబేలు. ఈ అవతారం విశ్వ…
కూర్మ జయంతి విశిష్టత: హిందూ పురాణాలలో విష్ణుమూర్తి 10 అవతారాలలో రెండవ అవతారం కూర్మ అవతారంగా విఖ్యాతి పొందింది. “కూర్మ” అంటే తాబేలు. ఈ అవతారం విశ్వ…

మాస కాలాష్టమి మహిమ – కాలభైరవ ఉపవాసం విశిష్టత
ప్రతి మాసంలో వచ్చే బహుళ అష్టమి తిథి కాలాష్టమిగా పిలవబడుతుంది. ఇది అత్యంత పవిత్రమైనదిగా భావించబడే రోజుగా శ్రీ కాలభైరవ స్వామికు అంకితమైంది. కాలభైరవుని అనేక రూపాల్లో…
ప్రతి మాసంలో వచ్చే బహుళ అష్టమి తిథి కాలాష్టమిగా పిలవబడుతుంది. ఇది అత్యంత పవిత్రమైనదిగా భావించబడే రోజుగా శ్రీ కాలభైరవ స్వామికు అంకితమైంది. కాలభైరవుని అనేక రూపాల్లో…

ఇలా చేయండి హనుమను పట్టుకోవడం చాలా సులభం
మనలో చాలామందికి హనుమ అంటే చాలా ఇష్టం. ఆయన్ను పూజించాలని అనుకుంటారు. ఆయన్ను ఆరాధించాలని ప్రయత్నిస్తారు. ఆయన్ను ఉపాసించడానికి ఆరాటపడతారు. మరి మహాబలవంతుడైన హనుమంతుడిని పట్టుకోవడం సులభమా…
మనలో చాలామందికి హనుమ అంటే చాలా ఇష్టం. ఆయన్ను పూజించాలని అనుకుంటారు. ఆయన్ను ఆరాధించాలని ప్రయత్నిస్తారు. ఆయన్ను ఉపాసించడానికి ఆరాటపడతారు. మరి మహాబలవంతుడైన హనుమంతుడిని పట్టుకోవడం సులభమా…