సనాతన ధర్మంలో దీపానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి

దీపం అంటే వెలుగును ఇచ్చే సాధనం మాత్రమే కాదు. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, మనకు మార్గాన్ని చూపించే పవిత్రమైన చిహ్నం కూడా. దీపం జ్ఞానానికి, పవిత్రతతకు, శాంతికి, దివ్యత్వానికి…