తిరుమలలో కన్నుల పండుగగా జ్యేష్టాభిషేకం

కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువైన తిరుమల ఆలయంలో అత్యంత పవిత్రమైన ఉత్సవాల్లో ఒకటైన సాలకట్ల జ్యేష్టాభిషేకం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈనెల 11 వరకు మూడు రోజులపాటు ఈ…