సచిన్… అసలు మన క్రికెట్ గాడ్ గురించి తెలియని వాళ్ళు ఉంటారా??? అసలు ఇండియా టీం 2011 వరల్డ్ కప్ గెలిచాక సచిన్ ని భుజాన ఎత్తుకుని టీం చేసిన సంబరం అంతా ఇంత కాదు!
ఐతే ఇప్పుడు సచిన్ టాపిక్ ఎందుకు వచ్చింది అంటారా??? మన టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ SS థమన్ డల్లాస్ నుంచి దుబాయ్ వెళ్తుంటే, same ఫ్లైట్ లో సచిన్ ఉన్నాడంట. అందుకే సచిన్ తో కలిసి చేసిన ఈ జర్నీ చాల స్పెషల్ అంటూ, ఒక ట్వీట్ పోస్ట్ చేసాడు…
థమన్ ప్రస్తుతానికి తెలుసు కదా, అఖండ 2, రాజా సాబ్ ఇంకా ఒక అరడజను సినిమాలతో బిజీ గా ఉన్నాడు!