టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఇంకో రెండు రోజుల్లో రిలీజ్ అవ్వబోతోంది… సో, ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. అలాగే ట్రైలర్ కూడా మంచిగా ఉందనడం తో హైప్ కూడా బాగానే ఉంది.
ఇక సెన్సార్ రిపోర్ట్ విషయానికి వస్తే, సినిమా యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది… అలాగే సినిమా రన్ టైం 160 నిముషాలు (టైటిల్ కార్డ్స్ ఇంకా యాడ్స్ తో కలిపి). సో, మంచి రన్ టైం ఉంది కాబట్టి, ఈ వీకెండ్ కి సాలిడ్ టాక్ వస్తే, సినిమా బ్లాక్బస్టర్ అవుతుంది మరి!

ఈ సినిమా లో స్టార్ హీరో ఉపేంద్ర కి రామ్ పెద్ద ఫ్యాన్ గా కనిపించి, అసలు ఒక సినిమా హీరో ఫ్యాన్ జీవితం ఎలా ఉంటుందో చూపిస్తాడట. అలానే ఉపేంద్ర కూడా ఫ్యాన్ కోసం ఎం చేసాడు అంటే సినిమా చూడాల్సిందే! సో, 27th కి థియేటర్స్ లో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూడాల్సిందే!