ఈరోజు కాలభైరవ అష్టమి.శివుని క్రూరమైన విధ్వంసకర రూపం అయిన కాలభైరవుడు కార్తిక బహుళ అష్టమి రోజున అవతరించాడు అని భక్తుల విశ్వాసం. హిందూ పురాణాల ప్రకారం ఒకరోజు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శివుడు ముగ్గురూ తమలో తాము ఎవరు గొప్ప అనే విషయం గురించి చర్చించుకుంటున్న సందర్భంలో బ్రహ్మ, శివుడిని తూలనాడుతూ మాట్లాడాడుట. ఆగ్రహించిన శివుని నుదుటి భాగం నుండి కాలభైరవుడు ఉద్భవించి బ్రహ్మదేవుని ఐదవ శిరస్సు ఖండించి, చతుర్ముఖుడ్ని చేశాడుట. పొడువాటి శూలం చేతిలో ధరించి,కుక్క మీద కూర్చొని ఉండే రూపంగా కాలభైరవుడి రూపవర్ణన. భక్తులు ఈరోజు కాల భైరవుడ్ని పూజించడం వలన పరిపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుందనీ, అన్నీ పనులయందు విజయం లభిస్తుంది అని నమ్మకం. ఈరోజు కాల భైరవుడ్ని పూజించి,శివునికి రుద్రాభిషేకం చేయడం వలన,తమ జాతక చక్రంలోని రాహు గ్రహ, శని గ్రహ దోషాలు నివృత్తి అవుతాయని భక్తుల విశ్వాసం.
Related Posts
ఇంటి మెట్లకింద టాయిలెట్ నిర్మిస్తున్నారా… ఈ ఇబ్బందులు తప్పవు
Spread the loveSpread the loveTweetఇంటి నిర్మాణం విషయంలో తప్పనిసరిగా వాస్తును అనుసరించే నిర్మించుకోవాలి. వాస్తు ప్రకారం కాకుండా మనకు నచ్చిన రీతిలో ఇంటిని నిర్మించుకుంటే ఫలితాలు కొంత వ్యతిరేకంగా…
Spread the love
Spread the loveTweetఇంటి నిర్మాణం విషయంలో తప్పనిసరిగా వాస్తును అనుసరించే నిర్మించుకోవాలి. వాస్తు ప్రకారం కాకుండా మనకు నచ్చిన రీతిలో ఇంటిని నిర్మించుకుంటే ఫలితాలు కొంత వ్యతిరేకంగా…
తిరుపతి గంగమ్మ జాతర విశిష్టత
Spread the loveSpread the loveTweetతిరుపతి గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలో జరిగే అత్యంత ప్రసిద్ధి చెందిన జానపద దేవత ఉత్సవం. ఈ జాతర ప్రత్యేకతల వల్ల…
Spread the love
Spread the loveTweetతిరుపతి గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలో జరిగే అత్యంత ప్రసిద్ధి చెందిన జానపద దేవత ఉత్సవం. ఈ జాతర ప్రత్యేకతల వల్ల…
శ్రీవారి ఆలయంలో నిత్యపూజల వివరాలు
Spread the loveSpread the loveTweetతెల్లవారుజాము 2.30 నుంచి 3.00 వరకు – సుప్రభాతం ఈ రోజు స్వామివారిని మేల్కొలిపే సుప్రభాత సేవలతో మొదలవుతుంది. “కౌసల్యా సుప్రజా రామా…” వంటి…
Spread the love
Spread the loveTweetతెల్లవారుజాము 2.30 నుంచి 3.00 వరకు – సుప్రభాతం ఈ రోజు స్వామివారిని మేల్కొలిపే సుప్రభాత సేవలతో మొదలవుతుంది. “కౌసల్యా సుప్రజా రామా…” వంటి…