దేవతలు సైతం ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించే మహాకాళేశ్వరుడిని కార్తీకమాసంలో తప్పనిసరిగా దర్శించుకోవాలి. భక్తితత్పరతకు మహాకాళేశ్వర లింగం చిహ్నం. దూషణుడు అనే రాక్షసుడిని మహాశివుడు కాలుడి రూపంలో శివలింగం నుంచి ఉద్భవించి అంతం చేస్తాడు. అక్కడి బ్రాహ్మణోత్తముడి కోరికమేరకు జ్యోతిర్లింగం రూపంలో ఆవిర్భవిస్తాడు. రాక్షసుడిని మహాకాళుడి రూపం అంటే ఉగ్రరూపంలో ఆవిర్భవించి అంతం చేశాడు కాబట్టి ఈ శివలింగానికి మహాకాళుడు అనే పేరు వచ్చింది. ఉజ్జయినీలో మహాళేశ్వర జ్యోతిర్లింగం ఉన్న ఆలయం ఐదు అంతస్తులుగా ఉంటుంది. క్రిందిభాగంలోని మహాకాళుడికి నిత్యం ప్రాతఃకాలంలో జరిగే విభూతి భస్మాభిషేకం చూసి తీరాల్సిందే. కార్తీకమాసంలో ఈ అభిషేకాన్ని కన్నులారా దర్శించినవారి జన్మ ధన్యమౌతుందని చెబుతారు. దేవతలు సైతం ఆ భస్మాభిషేకం, భస్మహారతికి హాజరవుతారని అంటారు.
Related Posts
అరచేతిలో ఇలాంటి గీతలు ఉన్నాయా?
Spread the loveSpread the loveTweetఅరచేతిలో కనిపించే గీతలను ఆధారం చేసుకొని వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును, ఆర్థిక స్థితిని, వైవాహిక జీవితాన్ని అంచనా వేయవచ్చు. హస్తసాముద్రిక శాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది…
Spread the love
Spread the loveTweetఅరచేతిలో కనిపించే గీతలను ఆధారం చేసుకొని వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును, ఆర్థిక స్థితిని, వైవాహిక జీవితాన్ని అంచనా వేయవచ్చు. హస్తసాముద్రిక శాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది…
పుష్యమాసంలో వీటిని దానంగా ఇస్తే…ప్రయోజనాలు ఏమిటో తెలుసా?
Spread the loveSpread the loveTweetహిందూ ధర్మంలో పుష్యమాసానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసం శుభశక్తులు అధికంగా ప్రసరిస్తాయని శాస్త్రాలు పేర్కొంటాయి. శనిభగవానుని జన్మ నక్షత్రం పుష్యమి…
Spread the love
Spread the loveTweetహిందూ ధర్మంలో పుష్యమాసానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసం శుభశక్తులు అధికంగా ప్రసరిస్తాయని శాస్త్రాలు పేర్కొంటాయి. శనిభగవానుని జన్మ నక్షత్రం పుష్యమి…
4800 నాటి అనంత శయన మహావిష్ణువు
Spread the loveSpread the loveTweetఅనంత శయన మహావిష్ణువు – మానవ చరిత్రకు ముందే ఉన్న మహాదివ్య దర్శనం భారతీయ హిందూ ధర్మశాస్త్రాలలో చెప్పబడినట్లుగా, శ్రీమహావిష్ణువు అన్నాడు ఒక పరబ్రహ్మ.…
Spread the love
Spread the loveTweetఅనంత శయన మహావిష్ణువు – మానవ చరిత్రకు ముందే ఉన్న మహాదివ్య దర్శనం భారతీయ హిందూ ధర్మశాస్త్రాలలో చెప్పబడినట్లుగా, శ్రీమహావిష్ణువు అన్నాడు ఒక పరబ్రహ్మ.…