Native Async

శనివారం తిరుమలలో శ్రీవారి సేవలు  

Srivari Services in Tirumala on Saturday
Spread the love

తెల్లవారుజాము 2.30 నుంచి 3.00 వరకు – సుప్రభాతం

తెల్లవారుజాము 3.30 నుంచి 4.00 వరకు – తోమాల సేవ

తెల్లవారు జాము 4.00 నుంచి 4.15 వరకు – కొలువు, పంచాంగ శ్రవణం

తెల్లవారుజాము 4.30 నుంచి 5.00 వరకు – శుద్ది, సహస్రనామార్చన

ఉదయం6.30 నుంచి 7.00 వరకు – బలి, సత్తుమూర

ఉదయం 7.00 నుంచి 7.30 వరకు – శుద్ది, అర్చన

ఉదయం 7.30 నుంచి రాత్రి 7.00 వరకు – దర్శనం

మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 వరకు – కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్‌ సేవ

సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు – సహస్రదీపాలంకరణ సేవ

రాత్రి 7 నుంచి 8 వరకు – శుద్ది, రాత్రి కైంకర్యాలు

రాత్రి 8 నుంచి అర్థరాత్రి 12.30 వరకు – దర్శనం

అర్థరాత్రి 12.30 నుంచి అర్థరాత్రి 12.45 వరకు – శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు

అర్థరాత్రి 12.45 – ఏకాంత సేవ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit