యోగ వేరు యోగం వేరని శ్రీ స్వామి అంతర్ముఖానంద అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్బంగా ఏపీ రాష్ట్రం విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్న వరస శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమంలో యోగా డే ఉత్సవం జరిగింది. సరిగ్గా ఇదే రోజున అపరవాల్మీకి, శ్రీ స్వామి శివానందుల వారి 77 సమాధి ఆరాధన జరిగింది. ఈ సందర్బంగా ఆశ్రమం పూజాది కార్యక్రమాల అనంతరం శ్రీ గురూజీ భాషణం జరిగింది. ఈ సందర్బంగా శ్రీగురూజీ మాట్లాడుతూ యోగ అనది ఫిజికల్ ఎక్సరసైజ్ అని యోగం అంటే ప్రాణాపాణాలను అంటే ఉఛ్వాస, నిస్వాసలను రాపిడి చేయడమే యోగమని దీన్ని ప్రతీ ఒక్కరూ అభ్యసించాలన్నారు. ఆ విద్య గురుదేవుల వద్దే పొందవలెనని అన్నారు. భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత లో చెప్పిందే అద అని అన్నారు. ఈ కార్యక్రమంలో శివ, చక్రవర్తి, నాగేశ్వరావు, డా హరగోపాల్, డా సుబ్రహ్మణ్యం హరికిషన్, లక్ష్మణరావు, కుమార్ తదితరులు హాజరయ్యారు
Related Posts

దేవుడి గుడిలో ఎలా నమస్కరించాలి
రోజూ మనం గుడికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటాం. ఆలయంలో భక్తులు లేరంటే గబగబ వెళ్లి దర్శనం చేసుకొని వెళ్లిపోతాం. మూలవిరాట్‌కు ఎదురుగా నిలబడి దర్శనం చేసుకొని ప్రశాంతంగా…
రోజూ మనం గుడికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటాం. ఆలయంలో భక్తులు లేరంటే గబగబ వెళ్లి దర్శనం చేసుకొని వెళ్లిపోతాం. మూలవిరాట్‌కు ఎదురుగా నిలబడి దర్శనం చేసుకొని ప్రశాంతంగా…

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం రచన ఎలా జరిగింతో తెలిస్తే షాకవుతారు
తిరుమల శ్రీవారి దర్శనం ముందు గాలిలో మారుమూలన హార్మోనియం స్వరాలు వినిపిస్తూ… “కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంద్యా ప్రవర్తతే…” అనే మాటలు చెవుల్లో పడతాయి. ఈ…
తిరుమల శ్రీవారి దర్శనం ముందు గాలిలో మారుమూలన హార్మోనియం స్వరాలు వినిపిస్తూ… “కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంద్యా ప్రవర్తతే…” అనే మాటలు చెవుల్లో పడతాయి. ఈ…

శ్రీనివాసుడిని గోవింద అని ఎందుకు పిలుస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు
“గోవిందా” అనే పిలుపు వెనుక ఉన్న మహత్తర విశ్వాసం – ఒక అద్భుతమైన ఇతిహాస గాధ శ్రీ వేంకటేశ్వర స్వామిని మనం ఎంతో భక్తిశ్రద్ధలతో “గోవిందా గోవిందా”…
“గోవిందా” అనే పిలుపు వెనుక ఉన్న మహత్తర విశ్వాసం – ఒక అద్భుతమైన ఇతిహాస గాధ శ్రీ వేంకటేశ్వర స్వామిని మనం ఎంతో భక్తిశ్రద్ధలతో “గోవిందా గోవిందా”…