నిన్న దండోరా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో శివాజీ మాట్లాడిన మాటలు ఎంత పెద్ద వివాదానికి దారి తీశాయి అన్న సంగతి తెలిసిందే కదా. అయన ఆడవాళ్లు చీరలోనే అందంగా ఉంటారు, పొట్టి బట్టలు వేసుకోవద్దు అని చెప్పి anchor కూడా ఆ ఈవెంట్ కి చీరలోనే వచ్చింది అందుకు ఆమె ని ప్రశంసించాడు కూడా.
ఐతే శివాజీ అన్న మాటలు చాల మందికి నచ్చలేదు… రామ్ గోపాల్ వర్మ, మంచు మనోజ్, చిన్మయి, నవదీప్, అనసూయ ఇలా చాల మంది సోషల్ మీడియా ద్వారా తమ అసహనాన్ని తెలియజేసారు.
Navadeep
Manchu Lakshmi Prasanna
Anasuya Bharadwaj
అలాగే డైరెక్టర్ నందిని రెడ్డి, స్వప్న దత్, సుప్రియ, లక్ష్మి మంచు, MAA కి లెటర్ రాసి, శివాజీ క్షమాపనలు చెప్పాలి అని డిమాండ్ చేసారు…

Ram Gopal Varma
సో, తానూ చేసిన తప్పు తెలుసుకున్న శివాజీ సోషల్ మీడియా లో ఒక వీడియో పోస్ట్ చేసి, క్షమాపనలు చెప్పాడు…
దండోరా మూవీ ఈ నెల 25th న థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం గా ఉంది…