అల్లరి నరేష్ సినిమా అనగానే ఎదో ఒక కొత్త సబ్జెక్టు ఉంటుందని అందరం ఎక్సపెక్ట్ చేస్తాం కదా. ఇప్పుడు అయన కొత్త కొత్త సినిమా ’12A రైల్వే కాలనీ’ కూడా ఒక కొత్త కాన్సెప్ట్ తోనే వస్తుంది… రిలీజ్ డేట్ దెగ్గర పడుతుంది కాబట్టి, అప్పుడే ప్రోమోషన్స్ మొదలు పెట్టేసారు…
ఇందాకే ఫస్ట్ సాంగ్, “కన్నోదిలి కలనొదిలి…” ప్రోమో రిలీజ్ చేసి, ఆ సాంగ్ పాడింది ఎవరో గెస్ చేయమన్నారు…
ఆ ప్రోమో లో భీమ్స్ నరేష్ కామెడీ భలే గా ఉంది… మీరు చూసేయండి!
ఈ సినిమా ని నాని కసరగడ్డ డైరెక్ట్ చేస్తుండగా, హర్ష చెముడు, సాయి కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు… సినిమా రిలీజ్ డేట్ విషయానికి వస్తే, 21st నవంబర్ కి రిలీజ్ అవుతుంది…