’90s మిడిల్ క్లాస్ ఫామిలీ’ వెబ్ సిరీస్ తో మౌళి పెద్ద కొడుకు గా చాల మెప్పించాడు… ఆ సినిమా తో టీనెజర్స్ మనసులు కూడా గెలిచాడు. అలాగే ఆ హిట్ తరవాత ఇప్పుడు ‘లిటిల్ హార్ట్స్’ సినిమా కూడా మౌళి కి పెద్ద బ్రేక్ ఇచ్చింది అనే చెప్పాలి…
ఈ సినిమా వీకెండ్ దాటుకుని, వీక్ డేస్ లో కూడా దుమ్ము దులుపుతుంది… అలాగే మాములుగా కదా ఫుల్ occupancy తో థియేటర్స్ లో రన్ అవుతుంది… అలాగే ఈ సినిమా కి ఈ వీక్ పోటీ కూడా లేకపోవడం తో మంచిగా ఎంటర్టైన్ చేస్తుంది ఆడియన్సు ని…
అందుకే పెద్ద హీరోస్ నాని, రవి తేజ కూడా ట్విట్టర్ లో ఈ సినిమా పొగిడేస్తూ రివ్యూ ఇచ్చారు…
ఐతే ఈ జాబితో లో ఇంకో పెద్ద హీరో కూడా చేరాడు… మన అల్లరి నరేష్ అండి… నరేష్ కూడా ట్విట్టర్ లో లిటిల్ హార్ట్స్ సినిమా చూసి మంచి రివ్యూ ఇచ్చాడు… సినిమా చాల బాగుందని, అందరివీ honest performances అని చెప్పాడు…
“If you’ve ever laughed, cringed & blushed your way through young love, #LittleHearts will feel like a mirror . Such a fun, heartwarming watch with the most honest performances @Mouli_Talks @shivani_nagaram @Jaikrishna0408 @_NikhilAbburi you guys just nailed it!”
ఈ పోస్ట్ కి మౌళి కూడా చాల హ్యాపీ గా రిప్లై ఇచ్చాడు…
“Coming this from a comedy legend like యు. It means a lot anna. Also a big fan of EVV garu .”
లిటిల్ హార్ట్స్ సినిమా ని సాయి మార్తాండ్ తెరకెక్కించగా, కేవెలం రెండున్నర కోట్లతో ప్రొడ్యూస్ చేసారు… కానీ ఇప్పటికి ఇరవై కోట్లు కలెక్షన్ దాటి, ఒక పెద్ద మైల్ స్టోన్ మార్క్ కి చేరువగా ఉంది…