Native Async

లేట్ గా అయినా లేటెస్ట్ గా కాంతారా సినిమా చూసి రివ్యూ ఇచ్చిన అల్లు అర్జున్…

Allu Arjun Reviews Kantara Movie: Mind-Blowing Story, Acting, and Cinematic Excellence
Spread the love

రిషబ్ శెట్టి కాంతారా సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే కదా… ఆ స్టోరీ, ఆ యాక్టింగ్, అంత సూపర్ గా ఉంది. అందుకే ఈ సినిమా ఏకంగా 700 కోట్ల పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా చుసిన ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు క్రిటిక్స్ తో సహా, అలానే సినీ పెద్దలు రామ్ గోపాల్ వర్మ, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అనుపమ్ ఖేర్, ఇలా చాల మంది ఈ సినిమా టీం ని రిషబ్ శెట్టి ని ప్రత్యేకంగా అభినందించారు… ఇప్పుడు ఆ లిస్ట్ లో అల్లు అర్జున్ కూడా చేరిపోయారు… ఇందాకే సినిమా చూసి, అతని రివ్యూ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు…

Watched #Kantara last night. Wow, what a mind-blowing film. I was in a trance watching it. Kudos to @shetty_rishab garu for a one-man show as writer, director, and actor. He excelled in every craft Aesthetic performances by @rukminitweets garu, #Jayaram garu, @gulshandevaiah garu, and others. Brilliant work by the technicians…especially the music by @AJANEESHB garu, cinematography by #AravindSKashyap garu, art direction by @DharaniGange91 garu, and stunts by #ArjunRaj garu. Big congratulations to producer @VKiragandur garu and the entire @hombalefilms team. Honestly, words fall short to describe the experience. Lots of love, admiration, and respect”.

కాంతారా సినిమా ని ఈనెల ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు… అలానే నిన్ననే రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ వన్ మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేసాడు… మీరు చూసేయండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *