అల్లు అర్జున్ కి నచ్చేసిన మౌళి లిటిల్ హార్ట్స్…

Little Hearts Movie
Spread the love

ఎప్పుడు నార్మల్ గా అందరు ఈ జనరేషన్ లవ్ స్టోరీస్ అంటే పెద్దగా ఇష్ట పడరు… కానీ ఎందుకో మౌళి చేసిన ‘లిటిల్ హార్ట్స్’ మాయ మాములుగా లేదు… ఆల్మోస్ట్ సినిమా రిలీజ్ అయ్యి రెండు వారలు గడుస్తున్నా, సినిమా మీద హైప్ తగ్గట్లేదు, పైగా ఇంకా occupancy పెరుగుతుంది. ఒక్క సారి మన గీత ఆర్ట్స్ బ్యానర్ కానీ, బన్నీ వాస్ కానీ సినిమా ని ఇష్టపడ్డారో, ఆ సినిమాలో ఎదో స్పెషలిటీ ఉంటుంది అని తెలుసు కదా… అలానే బన్నీ వాసు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే, ఎదో ఉంది ఈ సినిమాలో అని అనుకున్నాం… కానీ ఇంత బాగుంటుందని అనుకోలేదు…

పైగా ఈ సినిమా ని మనం ఎంతో ఇష్టపడ్డ 90s మిడిల్ క్లాస్ ఫామిలీ డైరెక్టర్ ఆదిత్య ప్రొడ్యూస్ చేసారు కాబట్టి, సబ్జెక్టు గట్టిగా ఉంది. అందుకే మంచి result వచ్చింది. ఇక ఈ సినిమాని ఆల్రెడీ నాని, అల్లరి నరేష్, నాగ చైతన్య, రవి తేజ ఇంకా చాల మంది ఆక్టర్స్ పొగిడేశారు.

ఇప్పుడు ఆ జాబితాలో అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు… సినిమా చాల బాగుంది అని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు…

“Watched #LittleHearts yesterday… What a funnn & laughter ride! No melodrama, no gyan… just full entertainment. A very fresh, young love story. A blast by the lead
@mouli_talks, a sweet presence by @shivani_nagaram, and candid performances by friends & other artists. Loved the work of director @marthandsai. Refreshing music by
@sinjithyerramil. Unapologetic! Congratulations to the entire team. Kudos to
@TheBunnyVas garu for bringing this special film to theatres. #AdityaHasan @sinjithyerramil @connect2vamsi @VNE_Offl @krishna_kri @ThisisNitin1111 @suriyabalaji_97 @etvwin “.

మొత్తానికి కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో చేసిన ఈ సినిమా ఏకంగా ౩౦ కోట్ల కలెక్షన్స్ దాటి, 50 కోట్ల చేరువలో ఉంది… మౌళి కి డైరెక్టర్ మార్తాండ్ ఇంకా ప్రొడ్యూసర్ ఆదిత్య కి పెద్ద హిట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *