Native Async

రికార్డు బ్రేకింగ్ వ్యూస్ సాధిస్తున్న తెలుగు బిగ్ బాస్ సీసన్ 9

Bigg Boss Telugu 9 Breaks Records With 5.9 Billion Viewing Minutes
Spread the love

బిగ్ బాస్ రియాలిటీ షో అంటేనే దేశ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే కదా… ఫస్ట్ స్టార్ట్ అయ్యింది హిందీ లో అయినా, తరువాత మాక్సిమం అన్ని పాపులర్ భాషల్లో ఈ షో స్ట్రీమ్ అవుతుంది… ఇప్పుడు ప్రెసెంట్ గా తెలుగు లో ఐతే సీసన్ తొమ్మిది స్ట్రీమ్ అవుతుంది…

ఐతే ఈసారి అన్ని సీసన్స్ కన్నా భిన్నంగా అగ్ని పరీక్ష అని ఒక ప్రీ-షో పెట్టి మరి ఆరు మంది కామన్ పీపుల్ ని సెలెక్ట్ చేసారు. వాళ్ళతో పాటు తొమ్మిది మంది సెలబ్రిటీస్ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు…

ఫస్ట్ వీక్ శ్రష్టి వర్మ ELIMINATE కాగా, ప్రెసెంట్ సెకండ్ వీక్ నడుస్తుంది… ఐతే, ఈ సీసన్ చాల ఇంటరెస్టింగ్ గా ఉందని, అలాగే వ్యూస్ కూడా సూపర్ గా వస్తున్నాయి అని హోస్ట్ నాగార్జున చెప్పారు…

అలాగే అయన లేటెస్ట్ ట్వీట్ లో ఈ సీసన్ కి ఇప్పటి వరకు 5.9 బిలియన్ వ్యూస్ వచ్చాయి అని కూడా ట్వీట్ చేసారు…

“5.9 Billion viewing minutes 💫 breaking all the records in the country. Your undisputed love proves once again that BiggBoss stands unmatched. This is only for the opening act…the drama,thrill and unforgettable moments are just getting started! And on Television BiggBossSeason9 Ranarangam began with a blast 💥 13.7 TVR on launch night. Thankyou once again. Don’t miss #BiggBossTelugu9 on @Starmaa @JioHotstarTel_”.

సూపర్ కదా… ఇలాగే షో కొనసాగితే, MAA TV ఇంకా డిస్నీ HOTSTAR లో బెస్ట్ రియాలిటీ షో అవుతుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *