Native Async

రేజ్ ఆఫ్ కాంత లో దుల్కర్ సల్మాన్ ని చూసి తీరాల్సిందే…

Dulquer Salmaan’s “Rage of Kaantha” Track Elevates Buzz for Upcoming Period Drama Kaantha
Spread the love

1950ల నేపథ్యంలో రూపుదిద్దుకున్న పీరియడ్ డ్రామా కాంతాలో దుల్కర్ సల్మాన్ మరోసారి తన ప్రత్యేక శైలిని చూపేందుకు సిద్ధమయ్యాడు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో వస్తున్నా ఈ సినిమా ఒక పీరియాడిక్ ఎక్స్పరిమెంట్ అని చెప్పాలి…

ఈ సినిమా మ్యూజికల్ జర్నీలో భాగంగా మరో పవర్‌ఫుల్ సాంగ్ ఈరోజు విడుదలైంది — అదే ‘రేజ్ ఆఫ్ కాంతా’. జాను చాంతర్ అందించిన ఈ కాంపోజిషన్… దుల్కర్ క్యారెక్టర్‌కు బలమైన ఇంపార్టెన్స్ ని ఇస్తూ, తమిళ్–తెలుగు లిరిక్స్ తో వచ్చే రాప్‌ స్టైల్ సాంగ్. భాషలు వేరే అయినా భావం ఒకటేనని, కల్చర్ ఒకటేనని, ఎమోషన్స్ ఒకటేనని చెప్పే ఓ పాట ఇది…

ఈ సాంగ్‌లో దుల్కర్ పాత్ర ప్రయాణం అందంగా చూపించారు — స్క్రీన్‌పై ఎన్నో పాత్రలు పోషించి, తన నటనతో కోట్లాదిమందిని ఫ్యాన్స్‌గా మార్చుకున్న స్టార్‌గా, ఆయన జర్నీకి ఈ రాప్‌ మరింత రక్తి చేకూర్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit