ఈ సెప్టెంబర్ టాలీవుడ్ కి ఒక గోల్డెన్ మంత్ అని చెప్పచ్చు. ఫస్ట్ మౌళి లిటిల్ హార్ట్స్ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. నెక్స్ట్ తేజ సజ్జ మిరాయి ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కింధపూరి సినిమాలు రిలీజ్ అయ్యాయి… కానీ expectations కి మించి, మూడు సినిమాలు థియేటర్స్ లో మంచిగా రన్ అవుతున్నాయి.
ఇక మిరాయి సినిమా ఆల్రెడీ 100 కోట్ల కలెక్షన్స్ దాటింది… ఇక కిష్కింధపూరి కలెక్షన్స్ విషయానికి వస్తే, లేటెస్ట్ గా నిర్మాతలు కలెక్షన్ పోస్టర్ official గా రిలీజ్ చేసి బెల్లంకొండ ఫాన్స్ ని ఖుష్ చేసారు…

ఈ సినిమా ఒక్క వీక్ లోనే 22 కోట్లు కలెక్ట్ చేసి, successful గా సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయ్యింది…