కృష్ణ వంశి అనగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది మురారి సినిమా కదా… ఆ సినిమాలో మహేష్ బాబు, సోనాలి నటన ఇంకా స్క్రీన్ అంతా పెద్ద నటులతో నిండి పోవడం తో సినిమా సూపర్ హిట్ అయ్యింది… అసలు ఆ లవ్ స్టోరీ, కుటుంబ ప్రేమలు, శత్రుత్వం ఇంకా గొడవలు అన్ని కన్నీళ్లు తెప్పించాయి!
ఇక ఇప్పుడు ఆ సినిమా ని గుర్తు చేసుకుంటూ, మహేష్ బాబు సినిమా లో ఎండింగ్ లో సంకల్పం, యాగం, పూర్ణాహుర్తి ఎలా జరిగిందో చెప్తూ చాల ఫొటోస్ షేర్ చేసాడు కృష్ణ వంశి.
అలాగే పెళ్లి పాత “అలనాటి రామ చంద్రుడు…” షూటింగ్ ఎలా జరిగింది ఇంకా సెట్ లో జరిగిన సంఘటనలు గురించి చెప్పారు మన కృష్ణ వంశి…