తన తండ్రే మొదటి గురువు అంటున్న మంచు మనోజ్…

Manchu Manoj And Manchu Mohan Babu
Spread the love

ఆమ్మో మంచు కుటుంబం అంటే ఇప్పుడు గొడవలే కనబడుతున్నాయి… ఇప్పుడు కొంచం తగ్గాయి అనుకోండి కానీ, రెండు నెలల క్రితం వరకు, అగ్గి రాజుకునేది ఇద్దరు అన్న తమ్ముల మధ్య. కానీ ఎప్పుడైతే కన్నప్ప సినిమా రిలీజ్ అయిందో, మనోజ్ సినిమా చూడటం, తండ్రిని, తన అన్న పిల్లల్ని మెచ్చుకోవడం చూసి, హమ్మయ్య అనుకున్నారు ఫాన్స్.

ఈ మధ్య మనోజ్ తన మిరై సినిమా కోసం చాల PROMOTIONS చేస్తున్నాడు… చాల షోస్ అటెండ్ అవుతున్నాడు… సో, తండ్రి గురించి అడిగినప్పుడు ఎమోషనల్ కూడా అయ్యాడు…

అలానే ఈరోజు Teacher’s Day సందర్బంగా, తన తొలి గురువు తన తండ్రే అని మంచి పోస్ట్ పెట్టాడు సోషల్ మీడియా లో…

“To the best teacher who has guided me at every step, Happy Teachers’ Day @themohanbabu nanna garu ❤️❤️. And to all the wonderful teachers who continue to shape our lives, my heartfelt wishes on this special day 🙏🏻🙏🏻 #HappyTeachersDay”.

సో, మంచు కుటుంబం కలిసిపోవాలి అని ఆశిద్దాం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *