టాలీవుడ్ లో అన్న తమ్ములు అనగానే ఫస్ట్ గుర్తుకు వచ్చేది మెగా ఫామిలీ నే కదా… అలానే మెగాస్టార్, నాగ బాబు, పవన్ కళ్యాణ్… ఈ ముగ్గురు ఒకరికి ఒకరు ఎప్పుడు ఉంటారు. అది మన అందరికి తెలుసు…
ఐతే నిన్న మెగాస్టార్ చిరంజీవి సినీ జీవితం లోకి అడుగుపెట్టి 47 ఏళ్ళు అయిన సందర్బంగా, అతని మొదటి సినిమా ప్రాణం ఖరీదు గురించి ఒక స్పెషల్ నోట్ ట్విట్టర్ లో పోస్ట్ చేసి తన ఆనందాన్ని నెటిజన్స్, ఫాన్స్ తో పంచుకున్నాడు.

అలానే మన పవర్ స్టార్ కూడా అన్న మీద ప్రేమ తో అప్పటి ఫోటోలు కొన్ని షేర్ చేసి, చిరు మొదటి సినిమా జ్ఞపకాలని నెమరు వేసుకున్నాడు…
“I still vividly remember when ‘Peddha Annaya’ acted as the hero in the film ‘Praanam Khareedhu’. We were in Nellore at that time, and I was still in school. We went to Kanakamahal Theater, and the elation I felt that day is beyond words. In his 47 year film journey, it is truly inspiring to see how he has grown by leaps and bounds in every aspect, yet has remained humble at heart, never losing his healing and helping nature. May Durga Maa bless him with a long life filled with success, health, and prosperity. And also , we wish to continue seeing him in many more versatile roles in the years to come. For him, there is no such thing as retirement, unless he chooses it. And knowing him, he never does… A fighter by birth.. my Peddha Annaya who will be affectionately called as Shankar babu aka ‘ Mega Star Chiranjeevi’.”

మరి అన్న ఊరుకుంటాడా… తమ్ముడు చూపించిన ప్రేమ కి ముగ్దుడై, ఒక మంచి రిప్లై ఇచ్చాడు…

“Dear Kalyan Babu,
Your words touched me deeply and took me back to those early days. From ‘𝓹𝓻𝓪𝓷𝓪𝓶 𝓴𝓱𝓪𝓻𝓮𝓮𝓭𝓾’ to this day, I have always cherished the love and encouragement of our family, friends, fans, and audience. Thank you very much for everything. May the Divine’s grace be with you always! Loved the trailer of ‘𝓞𝓖’ and I wish the entire team the grand success they truly deserve. 𝓐𝓷𝓷𝓪𝔂𝔂𝓪”.
ఇది కదా అన్న తమ్ముల బంధం అంటే…