టాలీవుడ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన కెరీర్ లో మంచి పీక్ స్టేజి లో ఉన్నాడు… విరూపాక్ష సినిమా హిట్ తరవాత, అలంటి మంచి సబ్జెక్టు ఓరియెంటెడ్ సినిమా ‘సంబరాల యేటి గట్టు’ సినిమా చేస్తున్నాడు… ఈ సినిమా కోసం తన బాడీ ని కూడా కంప్లీట్ గా ట్రాన్సఫార్మ్ చేసుకున్నాడు… ఇది తేజ్ కి అయిన ఆక్సిడెంట్ తరవాత పెద్ద స్టెప్ అనే చెప్పాలి… రిస్క్ కూడా అనుకోవచ్చు! కానీ సినిమా మీద ప్రేమ తో చేస్తున్నాడు మరి…
ఈరోజు సాయి ధరమ్ తేజ్ 39 వ పుట్టిన రోజు సందర్బంగా మెగా హీరోస్ నాగ బాబు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, నిహారిక సోషల్ మీడియా ద్వారా వాళ్ళ తేజ్ బాబు కి విషెస్ చెప్పారు…
నాగ బాబు
పవన్ కళ్యాణ్
నిహారిక

Ram Charan Tej
Manchu Manoj
Happy Birthday Sai Dharam Tej…