ఆమ్మో… తేజ సజ్జ నా మజాకా అంటున్నారు అందరు… ఏంటా సినిమా… హను-మాన్ తో హిట్ కొట్టాడు ఓకే… కానీ ఇప్పుడు రెండో సారి కూడా డివోషనల్ కాన్సెప్ట్ తో వచ్చిన మిరాయి కూడా సూపర్ హిట్! ఈ సినిమా లో వేదా గా అద్భుతంగా నటించాడు.

అలాగే మనం బ్లాక్ స్వోర్డ్ మంచు మనోజ్ గురించి కూడా మాట్లాడాలి కదా… సినిమాలో ఆ విలనిజం చుస్తే, టాలీవుడ్ కి ఒక అమ్రిష్ పూరి దొరికినంత ఆనందంగా ఉంది కదా… అందుకే వాళ్ళ సెలెబ్రేషన్స్ మాములుగా లేవు. మనోజ్ కి ఇది గట్టి కం బ్యాక్ మూవీ. తాను తండ్రి అంత గొప్ప ఆక్టర్ అని ప్రూవ్ చేస్కుని, ఇప్పుడు టాలీవుడ్ కి జగపతి బాబు ఎలా విలన్ గా కం బ్యాక్ ఇచ్చాడో, ఈ జనరేషన్ లో మనోజ్ ఆలా అనమాట. ఇక మనోజ్ ని ఆపే పని లేదమ్మా. సినిమాలు వస్తూ ఉంటాయి చూడాల్సిందే… మీరు కూడా ఒక్కసారి మనోజ్ సెలెబ్రేషన్స్ చూసేయండి… తన తల్లి కళ్ళల్లో ఆనందం చుడండి!
అలాగే తేజ సజ్జ కూడా తన డైరెక్టర్ కార్తీక్, ప్రొడ్యూసర్ విశ్వ ప్రసాద్ తో ఎంతో ఆనందంగా మిరై సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకున్నాడు…
మొత్తానికి టైటిల్ దెగ్గరికి వస్తే, ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్ట్ ఎంతో తెలుసా??? ఏకంగా 27.20 కోట్లు COLLECT చేసి, వీకెండ్ కి పక్క 100 కోట్లు గ్యారంటీ అనేలా దూసుకుపోతుంది…

Good Going Mirai…