టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య సినిమాల నుంచి కొంత గ్యాప్ తీసుకున్న తరవాత మళ్లి ఒక మంచి సినిమా తో పెద్ద తెర ని పలకరించబోతున్నాడు. ఇందాకే ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’ అనే ఒక మాస్ ఎంటర్టైనర్ టీజర్ రిలీజ్ చేసి,శౌర్య ఫాన్స్ ని ఖుష్ చేసారు నిర్మతలు… ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఆసక్తి రేపిన ఈ సినిమా, ఇప్పుడు టీజర్ తో మరింత బజ్ తెచ్చిపెట్టింది.
టీజర్ మొత్తం ఆక్షన్ sequences తో నిండిపోయింది… ఒక వైపు శ్రీదేవి, ఇంకో వైపు పూర్ణ ని చూపించి, మరింత బజ్ పెంచేశారు… ఈ వీడియోలో బ్యాడ్ బాయ్ కార్తిక్గా నాగశౌర్య కొత్త రూపంలో దర్శనమిచ్చాడు. రఫ్ లుక్‌తో ఈసారి పూర్తిగా మాస్ అవతారంలో మెరిసాడు.
విధి ఈ చిత్రంలో నాగశౌర్యకి జోడీగా నటిస్తోంది. అలాగే వెన్నెల కిషోర్, సముద్రఖని, నరేశ్ వి.కె, సాయి కుమార్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
రిలీజ్ డేట్ తొందరలోనే అనౌన్స్ చేస్తారంట…