మన ’90s Middle Class Family’ ఫేమ్ మౌళి సినిమా ‘లిటిల్ హార్ట్స్’ సినిమా మొన్నే కదా ఫ్రైడే రిలీజ్ ఐంది… ఐతే ఈ సినిమా చిన్నదే ఐన కానీ, క్యూట్ లవ్ స్టోరీ తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది… శుక్రవారం అయిపోయింది… ఫస్ట్ డే సినిమా మంచి మౌత్ పబ్లిసిటీ సంపాదించుకోవడం వల్ల హిట్ టాక్ తెచ్చుకుంది… వీకెండ్ కాబట్టి ఫుల్ జోష్ లో కలెక్షన్స్ వచ్చాయి…
కానీ monday కి అంత నార్మల్ అయిపోతుంది అనుకుంటే, నిన్న కూడా 70% occupancy ఉందంట… అలానే ఈ సినిమా కి Natural స్టార్ నాని కూడా మంచి రివ్యూ ఇచ్చి హైప్ ఇంకా పెంచేసాడు… సినిమా గురించి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ‘థాంక్ యు’ అని చెప్పాడు…
“What a breezy fun film #LittleHearts is. Laughed heartfully after long time. Akhil, Madhu, khathyayani ( am not sure too abt the spelling). You all made my day. I won’t say I love you but for now I will just say ‘Thank you’ :)”.
ఈ పోస్ట్ కి మన హీరో మౌళి కూడా రిప్లై ఇస్తూ నాని అభిమానానికి చాల సంతోషించాడు… “Thanks a lot Nani Annaa Neeku thelikapovachu anna kani Im a huge fan of you since pilla jamindhar I got chance to meet you before also anna kani nenu random fan la kakunda and na work neeku thelisake kaludham ani fix ayya I worked for it and kotta eroju#MouliNaniDHF Forever. Eroju kotha challange pettukunta edhokaroju ne “Goda Lo ituka avutha” Pakka”.
సో, ఈ వీక్ థియేటర్కిల్ హిట్ సినిమా ‘లిటిల్ హార్ట్స్’… మీరు ఒకసారి థియేటర్ లో చూసేయండి!