నాని ఒక సినిమా చేస్తున్నాడంటే, ఆ సినిమాలో ఎదో ఒక స్పెషలిటీ ఉంటుంది అని సినిమా లవర్స్ నమ్మకం… అందుకే NATURAL స్టార్ నాని అయ్యాడు మరి. ఐతే నాని ఒక వైపు సినిమాలు చేస్తూనే, వేరే సినిమాలని నిర్మిస్తున్నాడు కూడా. అలానే తన ఫస్ట్ సినిమా ‘కోర్ట్’ బ్లాక్బస్టర్ అయ్యింది కూడా.
ఇప్పుడు నాని కి ప్రియదర్శి కి ఉన్న క్లోజ్ బాండ్ గురించి తెలిసిందే… అందుకే ప్రియదర్శి ‘ప్రేమంటే’ లోంచి మంచి లవ్లీ సాంగ్, “దోచావే…” లిరికల్ వీడియో రిలీజ్ చేసి, ఈ సినిమా పైన హైప్ పెంచేసాడు…
మంచి visuals తో పాటు, సాంగ్ కూడా మంచి మెలోడియస్ గా ఉంది కాబట్టి, వెంటనే మ్యూజిక్ లవర్స్ ని ఇంప్రెస్స్ చేసింది…
అలాగే మీ అందరి కోసం ఈ సాంగ్ లిరిక్స్ చూసేయండి:
“Raayanchatho Raasaleela
Nadireyi Vela
Ooranthata Nidura Gola
Manaki Thelavaarindhila
Naa Hrudayam Ane Gadhi Lopala
Tholi Adugule Neeve
Veluthuru Thera Mari Parichesi Rangulni Nimpesela
Dhochave Nanne Nuvvila
Dhaachaave Nanne Neelo Vennela
Dhochaave Nanne Nuvvila
Radha Kooda Dhongaithe Ela..
Dhochave Nanne Nuvvila
Dhaachaave Nanne Neelo Vennela
Dhochaave Nanne Nuvvila
Radha Kooda Dhongaithe Ela..
Raayanchatho Raasaleela
Nadireyi Vela
Ooranthata Nidura Gola
Manaki Thelavaarindhila
Chali Leni Gale Innallu Nene
Chali Thaaki Onikinche Ee Velana
Thadi Leni Neerai Nadicheti Vanne
Sadi Chese Ala Madhi Chaatuna
Kaadhani Analeka
Avunani Raaleka
Vere Dharileka
Neetho Ee Kathanam
Pranayapu Velaina
Mari Pralayamu Yedhuraina
Prathi Kshanamika Naa Payanam Neethone Ila
Dhochave Nanne Dhongala
Dhaachaave Nanne Neelo Vennela
Dhochaave Nanne Nuvvila
Radha Kooda Dhongaithe Ela…”
ఈ సినిమా లో ప్రియదర్శి, ఆనంది లీడ్ యాక్టర్లు. అలానే ఈ లవ్ స్టోరీ కి దర్శకత్వం వహిస్తున్నది నవనీత్ శ్రీరామ్…