విక్టరీ వెంకటేష్ ఇంకా ఆర్తి అగర్వాల్ ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా అసలు అల్ టైం ఫేవరేట్ కదా మనకి… కామెడీ ఐతే పీక్స్, లవ్ స్టోరీ సూపర్ ఇంకా ఎమోషన్స్ ఐతే కళ్ళల్లో నీళ్లు తెప్పించాయి. ఒక వైపు సునీల్ కామెడీ, ఇంకా పింకీ అదే సుదీప కామెడీ ఇంకా ప్రకాష్ రాజ్ డైనింగ్ టేబుల్ సీన్ ఆమ్మో అన్ని సినిమా ని మల్లి మల్లి చూడాలి అనిపించేలా ఉంటాయి. ప్రకాష్ రాజ్ ఇంకా చంద్రమోహన్ ఫ్రెండ్షిప్ కూడా అదిరిపోయింది! ఇక బ్రహ్మానందం కామెడీ గురించి చెప్పాలి అంటే, ఎక్సిబిషన్ సీన్ గుర్తుకు రావాల్సిందే!
ఇక ఈ సినిమా NEW YEAR సందర్బంగా రి-రిలీజ్ అవుతుంది! సో, మేకర్స్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. సో, మీరు చూసేయండి…