సెప్టెంబర్ లో టాలీవుడ్ కి గోల్డెన్ ఫసె నడుస్తుంది… మౌళి ‘లిటిల్ హార్ట్స్’ సినిమా స్టార్ట్ పెడితే, బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కింధపురి’ కొనసాగించి, ఇక తేజ సజ్జ ‘మిరాయి’ అద్భుతంగా ముందుకు సాగుతుంది… ఇలా ఈ మూడు సినిమాలు సెప్టెంబర్ గోల్డెన్ ఫేస్ కి రెడ్ కార్పెట్ వేస్తె, ఇక పవన్ కళ్యాణ్ ‘OG’ రావడమే బాకీ ఉంది…
పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఏ కాదు, సినిమా లవర్స్ మాత్రమే కాదు, మొత్తం టాలీవుడ్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా OG . ఐతే ఈ సీన్లో ఆల్రెడీ టైటిల్ ప్రోమో ఇంకా ఫస్ట్ సాంగ్ అదరగొట్టేసింది. ఇప్పుడు సెకండ్ సింగల్, “GUNS N ROSES” కోసమే అందరు వెయిటింగ్…
సో, నిర్మాతలు కూడా ఈ సాంగ్ రేపే రిలీజ్ అవుతుంది అని సోషల్ మీడియా లో ప్రకటించేసారు కూడా. సో, ఇక OG మాయ షురూ… సినిమా రిలీజ్ కన్నా ముందే, పవన్ కళ్యాణ్ బిజీ గా ఉన్నారు కాబట్టి, హీరోయిన్ ప్రియాంక, బాలీవుడ్ విలన్ ఇమ్రాన్ ఇంకా డైరెక్టర్ సుజిత్ కూడా PROMOTIONS బాగా చేస్తే ఆ హైప్ బాగా వస్తుంది.
మర్చిపోకండి పవన్ కళ్యాణ్ OG రిలీజ్ అయ్యేది 25th సెప్టెంబర్ న రిలీజ్ అవుతుంది…