ఏమనుకుంటున్నారు మరి… ఒక్కసారి పవన్ కళ్యాణ్ స్టెప్ ఇన్ ఐతే చాలు, రికార్డ్స్ బద్దలే! ఎదో గ్రాఫిక్స్ బాలేని కారణంగా హరి హర వీర మల్లు వెనుక పడచ్చు కానీ OG అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది.
ఐతే OG లేటెస్ట్ కలెక్షన్ రిపోర్ట్ చూద్దామా… ఎంత అనుకున్నారు, జస్ట్ మూడు రోజుల్లో సినిమా 200 కోట్ల కలెక్షన్ దాటేసింది… ఈ న్యూస్ ని OG నిర్మాతలు ట్విట్టర్ లో షేర్ చేసి, పవన్ ఫాన్స్ ని ఖుష్ చేసారు…
మొన్న 25 న రిలీజ్ ఐన ఈ సినిమా మొదటి రోజే 150 కోట్ల కలెక్షన్ దాటేసింది!