ఇప్పటి వరకు మనం జస్ట్ కొత్త సినిమాలని లేదా సీక్వెల్స్ ని వేరే భాషల్లోకి అనువదించడం చూసాం… అంటే హిందీ, తమిళ్ కాదు, వేరే కంట్రీస్ లో అనమాట! కానీ బాహుబలి సినిమా ఆల్రెడీ అన్ని కంట్రీస్ వాళ్ళు చూసారు. సో, ఇప్పుడు ఏకంగా బాహుబలి రిలీజ్ అయ్యి 10 ఇయర్స్ అయిన సందర్బంగా రిలీజ్ చేసిన ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా ని జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు.
మరి దాని ప్రమోషన్స్ కోసం ఏకంగా జపాన్ వెళ్ళాడు మన బాహుబలి ప్రభాస్… బాహుబలి టీం కూడా ఈ న్యూస్ ని కంఫర్మ్ చేస్తూ, సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టింది…
అలాగే ప్రభాస్ జపాన్ లో బాహుబలి: ది ఎపిక్ స్పెషల్ స్క్రీనింగ్ ఆడియన్సు మధ్యలో కూర్చుని చూడడానికి వెళ్ళాడట.