ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్ గురించే చర్చంతా… ఈ సినిమా లో ప్రభాస్ ని బుజ్జి గాడు స్టైల్ లో చూపిస్తా అని మాట ఇచ్చిన డైరెక్టర్ మారుతి, అలాగే దించేసాడు. నిన్న రిలీజైన ట్రైలర్ చుస్తే అది అర్ధం అవుతుంది…
అసలు ఆ కామెడీ, హారర్, రొమాన్స్ అబ్బో ప్రభాస్ యాక్టింగ్ పీక్స్… ఇక తాత ఇది ఇష్టం అది ఇష్టం అని చేసే హడావిడి మాములుగా లేదు. ఐతే ఈ సినిమా లో ఎంత కామెడీ ఉందొ అంతే హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయ్. ప్రభాస్ ముసలి రాజు గా చంపేశాడు… సినిమా రిలీజ్ కి మూడు నెలల ముందే ట్రైలర్ రిలీజ్ చేయడం సాహసం … కానీ ఇది వర్క్ అవుట్ అయ్యి, ప్రీ-బిజినెస్ కి హెల్ప్ అవుతుంది…
అలాగే రాజా సాబ్ ట్రైలర్ మన రామ్ గోపాల్ వర్మ కి కూడా నచ్చేసింది… ఇదే విషయాన్ని ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేసాడు మన శివ డైరెక్టర్…
అలాగే RGV పోస్ట్ కి డైరెక్టర్ మారుతి రిప్లై ఇస్తూ, తన సంతోషాన్ని నెటిజన్స్ తో పంచుకున్నాడు…
ఇంతకీ రాజా సాబ్ సినిమా సంక్రాతి సందర్బంగా జనవరి 10th న రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది…