తెలుగు సినిమా పరిశ్రమ కి సెప్టెంబర్ నుంచి గోల్డెన్ కాలం నడుస్తుంది… మిరై, లిటిల్ హార్ట్స్, కిష్కింధపురి, OG ఇలా అన్ని సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి… ఇక అక్టోబర్ కి వస్తే ఫస్ట్ ఏ కాంతారా హిట్ ఐయ్యింది… ఇక ఈ వీక్ లో కిరణ్ అబ్బవరం కే-రాంప్ కూడా రిలీజ్ అయ్యి హిట్ టాక్ ఏ తెచ్చుకుంది… ఇక ప్రదీప్ డ్యూడ్ సినిమా కూడా మంచి ఎంటర్టైనర్ అని అంటున్నారు…
ఈ సినిమా ఫస్ట్ డే నే 22 కోట్లు కాలేచ్ట్ చేసి సూపర్ అనిపించింది… ఈ న్యూస్ ని నిర్మాతలు సోషల్ మీడియా లో షేర్ చేసి, ప్రదీప్ ఫాన్స్ ని ఖుష్ చేసారు…