మిరాయి… ఈరోజు ఎవ్వరి నోట విన్న ఈ సినిమా గురించే! అటు సెలబ్రిటీస్ నుండి, ఇటు సినిమా లవర్స్ ఇంకా సామాన్య ప్రజలకు ఫస్ట్ లోనే కనెక్ట్ ఐంది ఈ సూపర్ హీరో సినిమా. తేజ సజ్జ ఇంకా మంచు మనోజ్ చాల బాగా నటించారని, అన్నిటికన్నా ముఖ్యం స్టోరీ చాల బాగుందని అందరు అంటున్నారు. తేజ మళ్ళి హను-మాన్ తరహా లో మళ్ళి మంచి బ్లాక్బస్టర్ కొట్టాడని అందరు అంటున్నారు. Actual గా సినిమా పాజిటివ్ టాక్ ప్రీమియర్ షో షో మొదలైంది అలా పొద్దున్న షో పడేసరికి, అందరికి తెగ నచ్చి, పోస్టివ్ మౌత్ పుబ్లిచిత్య్ వచ్చేసింది.
ఇదే విషయాన్ని ప్రొడ్యూసర్ SKN కూడా తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు… అయన కూడా సినిమా రివ్యూ పోస్ట్ చేసి, మిరాయి మీద ఇంకాస్త హైప్ పెంచేశారు!
“What a film #Mirai. A visual wonder that takes you to its deepest levels… The superhero @tejasajja123 brother killed it. His belief and hard work paid off big time continuing his success streak and @HeroManoj1 garu what a comeback! The entire team has delivered a banger to be proud of @peoplemediafcy once again at their best producing top class cinema. @GowrahariK BGM he steals the show Director @Karthik_gatta portrayed his vision on screen with great efforts…Opening with Rebel #Prabhas gari voice poonakale!! A MUST WATCH film #MiraiReview #SuperYodha”.
మీరు కూడా మిరాయి సినిమా చూసి, మీ రివ్యూ ని కామెంట్స్ సెక్షన్ లో డ్రాప్ చేయండి!