రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా నుంచి కొత్త సాంగ్…

Ram Potheneni Puppy Shame Song
Spread the love

రామ్ పోతినేని… ఈ కుర్ర హీరో ఎన్నో మంచి సినిమాల్లో నటించి మనసు కొల్లగొట్టాడు. కానీ ఇప్పుడు ఒక మంచి హిట్ కావాలబ్బా. సో, ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అని కొత్త సినిమా తో వస్తున్నాడు.

ఈ సినిమా నవంబర్ 28th ఎలాగో థియేటర్ లోకి వచ్చేస్తుంది కాబట్టి… అప్పుడే PROMOTIONS స్టార్ట్ అయ్యాయి. ఇక అందుకే ఈరోజే సెకండ్ పాట “PUPPY SHAME…” సాంగ్ అప్డేట్ సోషల్ మీడియా లో వదిలారు…

ఈ ప్రోమో లో ఈ సాంగ్ ఒక కుర్ర డాన్సర్, లిరిసిస్ట్ పాడాడు అంట… మరి ఎవరో మీరు గెస్ చేయండి! అలాగే ఈ సాంగ్ టీజర్ రేపే రిలీజ్ అవుతుంది. అలాగే ఈ ఫుల్ సాంగ్ 8th సెప్టెంబర్ న రిలీజ్ చేస్తారు…

మరి ఆ సాంగ్ పడింది ఎవరో… రేపు తెలుస్తుంది… ఆలోగా ఈ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి! https://twitter.com/baraju_SuperHit/status/1963916557408776217

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *